, 2018-06-25, Monday
language : தமிழ்
Breaking News

బాలీవుడ్‌నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన దీపికా పదుకునే డ్రెస్‌ అందుకు తగ్గట్లుగానే ఉంటోంది. గతంలోనూ దీపిక డ్రెస్‌ సెన్స్‌పై పలు వివాదాలు వచ్చాయి. తాజాగా.. ముంబైలో జరిగిన జియో మామి ఫిలిమ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా దీపిక ధరించిన డ్రెస్‌ చెత్తగా ఉందంటూ.. సోషల్‌ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాషన్‌ ఐకాన్‌గా దీపిక గతంలో గుర్తింపు తెచ్చుకుంది. మామి ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న దీపిక దుస్తులను షలీనా నథాని డిజైన్‌ చేశారు. ముదరు ఆకుపచ్చ రంగులో ఉన్న దుస్తులపై ఆభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిని డ్రెస్‌ అనేకన్నా.. గిఫ్ట్‌ ప్యాకింగ్‌ కవర్‌ అంటే బాగుంటుదని ఒక నెటిజన్‌ ట్వీట్‌ చేశారు.

Videos