, 2018-07-23, Monday
language : தமிழ்
Breaking News

శ్రీదేవి, బోనీ క‌పూర్‌ల‌ పెద్ద కుమార్తె జాహ్న‌వి క‌పూర్ తెరంగేట్రం చేయ‌నున్న సినిమాకు `ధ‌డ‌క్‌` అనే పేరును ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను నిర్మాత క‌ర‌ణ్ జొహార్ పోస్ట్ చేశాడు. శశాంక్ కైతాన్ దర్శకత్వంలో మ‌రాఠి చిత్రం `సైరాట్‌` రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోగా ఇషాన్ ఖ‌ట్ట‌ర్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జులై 6, 2018న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు క‌ర‌ణ్ తెలిపాడు. అలాగే జాహ్న‌వి క‌పూర్ ఇవాళే ఇన్‌స్టాగ్రాంలో ఖాతా తెరిచింద‌ని క‌ర‌ణ్ జొహార్ చెప్పాడు.ట్వీట్ చేసిన క‌ర‌ణ్ జొహార్‌

Videos